అలర్ట్.. అక్కడ నొప్పి మొదలైతే..అది గుండెపోటేనట

|

Aug 17, 2024 | 10:05 PM

ప్రస్తుత కాలంలో గుండెపోటు మరణాలు భారీగా పెరుగుతున్నాయి.. చిన్నా పెద్దా.. అనే తేడా లేకుండా అందరూ గుండెపోటుకు గురవుతున్నారు. అయితే, గుండె కండరాల భాగానికి తగినంత రక్తం అందనప్పుడు, గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. దీని చికిత్స ఎంత ఆలస్యం అయితే గుండె కండరాలకు అంత నష్టం కలుగుతుంది. కరోనరీ ఆర్టరీ వ్యాధి గుండెపోటుకు ప్రధాన కారణంగా పరిగణిస్తారు..

ప్రస్తుత కాలంలో గుండెపోటు మరణాలు భారీగా పెరుగుతున్నాయి.. చిన్నా పెద్దా.. అనే తేడా లేకుండా అందరూ గుండెపోటుకు గురవుతున్నారు. అయితే, గుండె కండరాల భాగానికి తగినంత రక్తం అందనప్పుడు, గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. దీని చికిత్స ఎంత ఆలస్యం అయితే గుండె కండరాలకు అంత నష్టం కలుగుతుంది. కరోనరీ ఆర్టరీ వ్యాధి గుండెపోటుకు ప్రధాన కారణంగా పరిగణిస్తారు.. గుండెపోటుకు ముందు ఛాతీ నొప్పి వస్తుందని, జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణం కూడా పోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఒక్కోసారి తీవ్ర పరిస్థితులు ఎదురవుతాయి.. గుండె పోటు వచ్చే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.. గుండెపోటు అత్యంత సాధారణ లక్షణాలలో ఛాతీ నొప్పి, ఛాతీలో మంట ఉంటుంది. ఇంకా ఇతర లక్షణాలు కూడా గుండెపోటును సూచిస్తాయి. కానీ వాటిని సరైన సమయంలో అర్థం చేసుకోలేకపోవడం వల్ల, రోగి రిస్క్ జోన్‌లోకి వెళ్లిపోయే అవాకాశం ఉంటుంది. అయితే, ఛాతీ నొప్పి ఎల్లప్పుడూ గుండెపోటు కాదు. అయితే గుండెపోటు నొప్పిని ఎలా గుర్తించాలి వైద్యుల సూచనల ప్రకారం.. ఛాతీ నొప్పి కండరాల నొప్పి కారణంగా కూడా వస్తుంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బాసర సరస్వతి ఆలయంలో చోరీ.. హుండీ పగలగొట్టి కానుకలను ఎత్తుకెళ్లిన దొంగలు

శరీరంలో యూరిక్ యాసిడ్‌ ఇబ్బంది పెడుతోందా ?? ఇలా చేయండి

శివుని చుట్టూ చిరుతలు-భక్తులకు భయంతో చెమటలు

రాజు సాయంతో 600 కిలోల నుంచి 60 కిలోలకు తగ్గాడు !!

పెళ్లైన హీరోతో యవ్వారం నడిపింది.. కట్ చేస్తే కెరీర్ క్లోజ్..

Follow us on