Nampally: నాంపల్లిలో చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం.. పలువురికి గాయాలు.. లైవ్.
చార్మినార్ ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్‌లో ప్రమాదానికి గురైంది. డెడ్‌ఎండ్ గోడను ఢీకొనడంతో మూడు బోగిలు S2, S3, S6 పక్కకు ఒరిగాయి. ప్రమాద సమయంలో ట్రైన్ చాలా తక్కువ స్పీడ్‌తో ఉన్న కారణంగా పెద్ద ప్రమాదమే తప్పింది. దిగడానికి సిద్ధంగా ఉన్న వారు గాయపడ్డారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
వైరల్ వీడియోలు
Latest Videos