ఇక షావోమీ చౌక కార్లు !! 2024లో విడుదల దిశగా ప్రయత్నాలు.. వీడియో
తక్కువ ధరకు ఎక్కువ ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్లతో భారత మార్కెట్లో పాతుకుపోయిన మొబైల్ సంస్థ ఏదైనా ఉందంటే... అది షావోమీ అనే చెప్పాలి.
తక్కువ ధరకు ఎక్కువ ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్లతో భారత మార్కెట్లో పాతుకుపోయిన మొబైల్ సంస్థ ఏదైనా ఉందంటే… అది షావోమీ అనే చెప్పాలి. మొబైల్ రంగంతో భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చిన షావోమీ కంపెనీ.. ఆ తర్వాత పలు ఇతర ఉత్పత్తుల్లోకీ కూడా ఎంటరయ్యింది. మార్కెట్‌ను పెంచుకుంది. తాజాగా కార్ల మార్కెట్లోనూ వచ్చేందుకు షావోమీ అడుగులు వేస్తోంది. ఈ దిశగా కంపెనీ చేస్తున్న ప్రయత్నాలను సంస్థ సీఈవో లీజున్ ధ్రువీకరించారు. లీజున్ వీబో అనే సామాజిక మాధ్యమంలో ప్రశ్న, జవాబుల కార్యక్రమం నిర్వహించారు. షావోమీ తన మొదటి కారును 2024లో విడుదల చేస్తుందని ప్రకటించారు లీజున్.
మరిన్ని ఇక్కడ చూడండి: