Rental Income: అద్దె ఆదాయం అంటే ఏమిటి ? ఏయే నగరాల్లో ఎంత పెరిగింది?
"ప్రాపర్టీ మార్కెట్ వృద్ధి చెందుతోంది. అది భూమి, ఇళ్లు లేదా వాణిజ్య ఆస్తులు అయినా... అన్ని రకాల స్థిరాస్తుల ధరలు పెరుగుతున్నాయి. నివాస ప్రాపర్టీలు అంటే ఇళ్లు, ఫ్లాట్లు అద్దె ద్వారా ఆదాయం పెరుగుదలను చవిచూశాయి. ముఖ్యంగా ఢిల్లీ-NCR, ముంబై , బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో.. ఇది అద్దెదారుల సమస్యలను పెంచింది. అద్దె ఆదాయం అంటే ఏమిటో తెలుసుకుందాం. అద్దె
“ప్రాపర్టీ మార్కెట్ వృద్ధి చెందుతోంది. అది భూమి, ఇళ్లు లేదా వాణిజ్య ఆస్తులు అయినా… అన్ని రకాల స్థిరాస్తుల ధరలు పెరుగుతున్నాయి. నివాస ప్రాపర్టీలు అంటే ఇళ్లు, ఫ్లాట్లు అద్దె ద్వారా ఆదాయం పెరుగుదలను చవిచూశాయి. ముఖ్యంగా ఢిల్లీ-NCR, ముంబై , బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో.. ఇది అద్దెదారుల సమస్యలను పెంచింది. అద్దె ఆదాయం అంటే ఏమిటో తెలుసుకుందాం. అద్దె ఆదాయం ఎంత పెరిగింది? పెరుగుతున్న అద్దె ఆదాయం ఇంటి యజమానులను, అద్దెదారులను ఎలా ప్రభావితం చేస్తుంది? అద్దె ఆదాయం అనేది ఆస్తిలో పెట్టుబడిపై వార్షిక రాబడి. ఆస్తిని కొనుగోలు చేసిన ధరతో పోల్చితే దానిపై మీరు ఎంత అద్దె ఆదాయాన్ని పొందవచ్చో ఇది సూచిస్తుంది.
సరళంగా చెప్పాలంటే అద్దె ఆదాయం, ఆస్తిలో పెట్టుబడిపై అద్దె ద్వారా వచ్చే ఆదాయాన్ని చూపుతుంది. ఇది ఆస్తి పనితీరుకు సూచిక. రెండు రకాల అద్దె ఆదాయలు ఉన్నాయి. స్థూల అద్దె ఆదాయలు, నికర అద్దె ఆదాయలు అద్దె ఆదాయలు ఈ వీడియోలో ఉదాహరణతో అర్థం చేసుకుందాం.