Health Insurance: బీమా ప్రీమియం అనేది ప్రాంతం బట్టి మారుతుందని మీకు తెలుసా !
సమీర్‌కు కడుపులో కణితి రావడంతో, అతని కుటుంబం అతన్ని శస్త్రచికిత్స కోసం హిసార్ నుంచి ఢిల్లీకి తీసుకువచ్చింది. సమీర్‌కు రూ.5 లక్షల ఆరోగ్య బీమా ఉంది. చికిత్సకు రూ.4 లక్షలు ఖర్చయ్యాయి. కానీ బీమా కంపెనీ క్లెయిమ్‌లో 20% తగ్గించింది. సమీర్ తన జేబులోంచి దాదాపు రూ.80 వేలు చెల్లించాల్సి వచ్చింది...సమీర్‌కి ఇలా ఎందుకు జరిగిందో అర్థం చేసుకుందాం?..
సమీర్‌కు కడుపులో కణితి రావడంతో, అతని కుటుంబం అతన్ని శస్త్రచికిత్స కోసం హిసార్ నుంచి ఢిల్లీకి తీసుకువచ్చింది. సమీర్‌కు రూ.5 లక్షల ఆరోగ్య బీమా ఉంది. చికిత్సకు రూ.4 లక్షలు ఖర్చయ్యాయి. కానీ బీమా కంపెనీ క్లెయిమ్‌లో 20% తగ్గించింది. సమీర్ తన జేబులోంచి దాదాపు రూ.80 వేలు చెల్లించాల్సి వచ్చింది…సమీర్‌కి ఇలా ఎందుకు జరిగిందో అర్థం చేసుకుందాం?
సమీర్‌కు పూర్తి క్లెయిమ్ రాకపోవడానికి కారణం ఇన్సూరెన్స్ కంపెనీ కాదు, ఆరోగ్య బీమాకు సంబంధించిన రూల్స్‌ని ప్రజలు విస్మరిస్తున్నారు…వాస్తవానికి, బీమా ప్రీమియం ఖర్చు అనేక అంశాల ఆధారంగా నిర్ణయిస్తారు. బీమా చేయబడిన పాలసీదారు వయస్సు, వైద్య చరిత్ర, వృత్తి వారు నివసించే నగరం వంటివి.. ఆరోగ్య బీమా కంపెనీలు నగరాల జోన్‌ల ఆధారంగా ప్రీమియాన్ని మూడు వర్గాలుగా విభజించాయి. ఇవి జోన్ A, జోన్ B, జోన్ C. మరి బీమా ప్రీమియం అనేది ప్రాంతం బట్టి ఎలా మారుతుందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

