Education Loan: మీరు ఎడ్యుకేషన్ లోన్‌ తీసుకుంటున్నారా? ఇలా చేస్తే ఇబ్బందులు తప్పవు!

|

Feb 15, 2024 | 11:31 AM

ప్రతీ అంశాన్నీ జాగ్రత్తగా చూసుకోకుండా రుణం తీసుకుంటే అది మీకు తలనొప్పిని కలిగిస్తుంది. కోవిడ్ తర్వాత విద్యా రుణాల్లో పెరుగుదల ఉంది. రిజర్వ్ బ్యాంక్ డేటా ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ వరకు అంటే 2023-24 వరకు, విద్యా రుణాలు వార్షిక ప్రాతిపదికన 20.6 శాతం పెరిగాయి. మరి కొన్నింటిని పాటించడం వల్ల ఎడ్యుకేషన్‌ లోన్‌ ఎక్కువ మొత్తంలో తీసుకోవడమే కాకుండా తక్కువ వడ్డీ రేటుకు లభింఏ అవకాశం ఉంది. మరి అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి..

మెడికల్‌, ఇంజినీరింగ్‌, విదేశాల్లో చదువులు, నైపుణ్యం పెరగడం వంటి విషయాల్లో అడ్మిషన్ల సంగతి అటుంచితే.. ఉన్నత విద్యకు అయ్యే ఖర్చు బాగా పెరిగిపోయింది. దీని వల్ల అధిక జనాభాకు ఉన్నత చదువులు చదవడం కష్టంగా మారుతోంది. ఈ ఖర్చులకు రుణం తీసుకోవడం ఒక మంచి మార్గం. విద్యా రుణం జీవితాన్నే మార్చేసే నిర్ణయం. అందుకే తేలిగ్గా తీసుకోకూడదు. ప్రతీ అంశాన్నీ జాగ్రత్తగా చూసుకోకుండా రుణం తీసుకుంటే అది మీకు తలనొప్పిని కలిగిస్తుంది. కోవిడ్ తర్వాత విద్యా రుణాల్లో పెరుగుదల ఉంది. రిజర్వ్ బ్యాంక్ డేటా ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ వరకు అంటే 2023-24 వరకు, విద్యా రుణాలు వార్షిక ప్రాతిపదికన 20.6 శాతం పెరిగాయి. మరి కొన్నింటిని పాటించడం వల్ల ఎడ్యుకేషన్‌ లోన్‌ ఎక్కువ మొత్తంలో తీసుకోవడమే కాకుండా తక్కువ వడ్డీ రేటుకు లభింఏ అవకాశం ఉంది. మరి అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.