పంచ లోహాలను నమ్ముకో.. సంపదను పెంచుకో

Updated on: Dec 28, 2025 | 8:15 PM

ప్రస్తుతం బంగారం కంటే వెండి అధిక రాబడులను అందిస్తోంది. ఆర్థిక నిపుణుల సలహా మేరకు లోహ పెట్టుబడులు సంపదను పెంచుకోవడానికి ఉత్తమ మార్గం. 2025లో వెండి 134%, ప్లాటినం 133% పైగా పెరిగాయి. పారిశ్రామిక డిమాండ్, వడ్డీ రేట్ల తగ్గింపు వంటి మూడు కీలక కారణాలతో వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి.

ఆర్థిక నిపుణులు ఇటీవల పంచలోహాలలో పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నారు, స్టాక్ మార్కెట్‌కు బదులుగా లోహ శాస్త్రాన్ని పరిశీలించమని సూచిస్తున్నారు. 2025లో అధిక రాబడిని అందించిన వాటిలో ఈ లోహాలు ఉన్నాయి. ముఖ్యంగా వెండి 134.02% పెరుగుదలతో అగ్రస్థానంలో నిలవగా, ప్లాటినం 133.76% పెరిగింది. బంగారం 73.42%, కాపర్ 36.60% చొప్పున పెరిగాయి, అల్యూమినియం 16.27% వృద్ధిని నమోదు చేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gold and Silver Price: వెండి, బంగారం పరుగులకు 3 కారణాలు

ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి

ఆ విషయం లో ధురంధర్‌ను ఫాలో అవుతున్న Jr. ఎన్టీఆర్

Jailer 02: జైలర్‌ సీక్వెల్‌లో బాలీవుడ్ స్టార్ హీరో.. గెట్ రెడీ బాయ్స్

ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం