PM Modi: భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన సమయం: ఫ్రాన్స్ పర్యటనలో మోదీ
PM Modi: మూడురోజుల ప్రధాని మోదీ ఫ్రాన్స్ టూర్‌లో ఇది చివరిరోజు. ఇవాళ ఫ్రాన్స్‌లో భారత రెండో కాన్సులేట్‌ను ప్రారంభిస్తారు. ఇవాళ మాసే అనే నగరంలో ఈ కాన్సులేట్ సేవలు ప్రారంభం అవుతాయి. మొదటి, రెండో ప్రపంచయుద్ధాల్లో చనిపోయిన సైనికులకు- మజార్గస్ వార్ సిమెట్రీలో నివాళులు అర్పిస్తారు..
భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన సమయం అంటూ ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. భారత్ అభివృద్ధితోనే అందరి అభివృద్ధి ముడిపడి ఉందన్నారు. పదేళ్లలో తన పాలనలో సుస్థిర పాలన సాధించిన పెట్టుబడుల అనుకూల వాతావరణాన్నిపారిస్‌లో జరిగిన భారత్-ఫ్రాన్స్ CEO ఫోరమ్ మీటింగ్‌లో వివరించారు మోదీ.
మూడురోజుల ప్రధాని మోదీ ఫ్రాన్స్ టూర్‌లో ఇది చివరిరోజు. ఇవాళ ఫ్రాన్స్‌లో భారత రెండో కాన్సులేట్‌ను ప్రారంభిస్తారు. ఇవాళ మాసే అనే నగరంలో ఈ కాన్సులేట్ సేవలు ప్రారంభం అవుతాయి. మొదటి, రెండో ప్రపంచయుద్ధాల్లో చనిపోయిన సైనికులకు- మజార్గస్ వార్ సిమెట్రీలో నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత థర్మోన్యూక్లియర్ ఎక్స్‌పెరిమెంటల్ రియాక్టర్-ITER ప్రాజెక్టును మోదీ, మాక్రాన్ సందర్శిస్తారు.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

