Red Ladyfinger: ఎరుపు రంగులో పోషకాల బెండ, కేజీ ధరెంతో తెలిస్తే షాక్.. వీడియో
మధ్యప్రదేశ్‌లోని ఓ రైతు ఎరుపు రంగు బెండకాయలు సాగు చేశాడు. వీటిలో పోషకవిలువలు ఎక్కువని గుండె జబ్బు, డయబెటిస్, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుందని రైతు ధీమాగా చెబుతున్నాడు.
మధ్యప్రదేశ్‌లోని ఓ రైతు ఎరుపు రంగు బెండకాయలు సాగు చేశాడు. వీటిలో పోషకవిలువలు ఎక్కువని గుండె జబ్బు, డయబెటిస్, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుందని రైతు ధీమాగా చెబుతున్నాడు. అలా అని వారణాసిలోని ఓ పరిశోధన సంస్థలో నిరూపితమైందట. అక్కడ్నుంచే కేజీ విత్తనాలు కొని, పొలంలో చల్లగా 40 రోజుల్లో మంచి దిగుబడి అందుకున్నాడు. అయితే కేజీ బెండకాయల ధర మాత్రం ఆకాశాన్నంటుతోంది! కేజీ బెండకాయలు ఎంత? ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్‌లో అయితే 30 నుంచి 40 రూపాయల మధ్య ధర పలుకుతోంది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్ జిల్లా కజురీ కలాన్‌కు చెందిన రైతు మిస్రీలాల్ రాజ్‌పుత్ పండిస్తున్న ఎరుపు రంగు బెండకాయల ధర మాత్రం ఏకంగా 800 రూపాయల వరకు పలుకుతోంది.
మరిన్ని ఇక్కడ చూడండి: మనకో రూల్..వాళ్లకో రూల్.. అధికారులు వాహనాలకు పెద్ద మొత్తంలో చలాన్లు.. వీడియో
Bigg Boss 5: ముక్కలు ముక్కలు చేస్తారు జాగ్రత్త.. షన్నుకు నాగ్ వార్నింగ్..!! వీడియో
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

