క్రెడిట్ కార్డుతో యూపీఐ లింకింగ్‌కు.. RBI అనుమ‌తి

|

Jun 16, 2022 | 9:31 PM

డిజిట‌ల్ పేమెంట్స్‌ పరిధిని మరింత పెంచేందుకు ఆర్బీఐ యత్నిస్తోంది. యూపీఐతో క్రెడిట్ కార్డుల‌ను లింక్ చేసేందుకు ఆర్బీఐ ప్ర‌తిపాద‌న చేసింది. ఈ విధానాన్ని రూపే కార్డుల‌తో ప్రారంభించ‌నున్న‌ట్లు ఆర్బీఐ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

డిజిట‌ల్ పేమెంట్స్‌ పరిధిని మరింత పెంచేందుకు ఆర్బీఐ యత్నిస్తోంది. యూపీఐతో క్రెడిట్ కార్డుల‌ను లింక్ చేసేందుకు ఆర్బీఐ ప్ర‌తిపాద‌న చేసింది. ఈ విధానాన్ని రూపే కార్డుల‌తో ప్రారంభించ‌నున్న‌ట్లు ఆర్బీఐ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. దీని వ‌ల్ల క‌స్ట‌మ‌ర్ల‌కు మ‌రింత సులభంగా పేమెంట్స్ చేసుకునే వీలు ఉంటుంద‌ని ఆర్బీఐ అభిప్రాయ‌ప‌డింది. అయితే దీనికి కావాల్సిన వ్య‌వ‌స్థ‌ను మ‌రింత మెరుగుప‌రచాల్సి ఉంద‌ని భావిస్తుంది. ఈ కొత్త విధానానికి సంబంధించి నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు ఇవ్వ‌నున్న‌ట్లు ఆర్బీఐ వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం యూపీఐ సౌక‌ర్యం డెబిట్ కార్డు యూజ‌ర్ల‌కు మాత్ర‌మే ఉంది. డెబిట్ కార్డు యూజ‌ర్ల‌కు ఉన్న‌ సేవింగ్స్ లేదా క‌రెంట్ అకౌంట్ల‌తో యూపీఐ లావాదేవీలు జ‌రుగుతున్నాయి. దేశంలో ప్ర‌స్తుతం యూపీఐ పేమెంట్స్‌కు ఎక్కువగా జ‌రుగుతున్నాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఫొటోగ్రాఫర్ వెంటపడిన ఎలుగుబంటి !! షాకింగ్ వీడియో వైరల్‌

మహిళ కడుపు నుంచి రెడ్ సిగ్నల్స్.. అసలు విషయం తెలిసి షాక్

ఆకతాయిల ఓవర్‌ స్పీడ్‌.. రాంగ్‌ రూట్‌లో వచ్చి బైక్‌కు ఢీ !!

 

 

 

Follow us on