Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OnePlus TV: వన్‌ప్లస్‌ వినియోదారులకు షాకింగ్‌ న్యూస్‌.! భారీగా పెరిగిన స్మార్ట్‌టీవీల ధరలు.. వీడియో

Phani CH

|

Updated on: Jul 19, 2021 | 8:24 AM

వన్‌ప్లస్ తన టీవీల ధరను భారత్‌లో భారీగా పెంచేసింది. ఈ మధ్యకాలంలో మార్కెట్లోకి విడుదలైన వన్‌ప్లస్ యూ1ఎస్ టీవీల ధరలు తాజాగా పెంచుతున్నట్లు అనౌన్స్‌ చేసింది వన్‌ప్లస్‌ సంస్థ.