Mukesh Ambani: తిరుమల వెంకన్న సన్నిధి లో అంబానీ కుటుంబం

Edited By:

Updated on: Jun 12, 2026 | 7:01 PM

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ముఖేష్ అంబానీ, అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ కలిసి అభిషేక సేవలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి వారికి స్వాగతం పలికారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించగా, అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఫ్యామిలీ తిరుమల కు వచ్చింది. వెంకన్న అభిషేక సేవలో ముఖేష్ అంబానీ, అనంత్ అంబానీ, కోడలు రాధిక మర్చంట్ దర్శించుకుని శ్రీవారి ఆశీస్సులు పొందారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన ముఖేష్ అంబానీ కి టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర అదనపువ్వు వెంకయ్య చౌదరి స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో అంబానీ కుటుంబానికి వేద పండితులు ఆశీర్వచనం చేసారు. అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రభుత్వ కీలక నిర్ణయం..ఇకపై అన్ని శనివారాలు సెలవు

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. అన్నప్రసాదం మెనూలోకి రానున్న పప్పు

మామిడి టెంకలను పడేస్తున్నారా.. ఇది తెలిస్తే అస్సలు పడేయరు

Vitamin D: ‘సన్‌షైన్’ విటమిన్… ఇది లోపిస్తే చాలా కష్టం!

Top 9 ET News: ప్రభాస్‌తో ధురంధర్ దర్శకుడు సినిమా.. ఇదిగో క్లారిటీ..

Published on: Jun 12, 2026 06:55 PM
Loading...
Unable to load recommendations.
Follow Us