తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్స్.. ఏయే బ్యాంకుల్లో ఎంత? పూర్తి వివరాలు ఈ వీడియోలో..: Low Interest Gold Loans Video.

రుణాల విషయంలో బ్యాంకులు అనేక రకాల ఆఫర్లు అందిస్తున్నాయి. కొన్ని బ్యాంకు తక్కువ వడ్డీకే రుణాలను అందిస్తున్నాయి. ఇక బంగారంపై కూడా తక్కువ వడ్డీకే రుణాలను అందిస్తున్నాయి బ్యాంకులు. ఈ నేపథ్యంలో గోల్డ్‌లోన్‌ పోందాలనుకునే వారికి ఇది తీపి కబురు.

తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్స్.. ఏయే బ్యాంకుల్లో ఎంత? పూర్తి వివరాలు ఈ వీడియోలో..: Low Interest Gold Loans Video.

|

Updated on: Aug 24, 2021 | 9:01 PM

Follow us