Tax Saving: సేవింగ్స్ లేకుండానే ట్యాక్స్‌ను ఎలా సేవ్ చేయవచ్చో తెలుసా?
మార్చిలో ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. పన్ను చెల్లింపుదారులు తమ ప్రస్తుత సంవత్సర ఆదాయంపై తగ్గింపులు, మినహాయింపులను లెక్కిస్తూ తాము ఎంత ట్యాక్స్ పే చేయాలో చూసుకునే టైమిది. తగ్గింపులు లేకపోతే ఎక్కువ పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. చాలా మంది PPF, NPS, ELSS వంటి స్కీమ్‌లను ఉపయోగిస్తున్నారు. వీటిలో పెట్టుబడి పెడితే 80C పూర్తిగా ఉపయోగించుకోవచ్చు. అయినా, వారు పెట్టుబడులు పెట్టకుండానే పన్నులు ఆదా చేసే మార్గాల గురించి మాత్రం మర్చిపోతుంటారు. అలాంటివి ఏమున్నాయో ఈ వీడియో ద్వారా చూద్దాం. .
మార్చిలో ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. పన్ను చెల్లింపుదారులు తమ ప్రస్తుత సంవత్సర ఆదాయంపై తగ్గింపులు, మినహాయింపులను లెక్కిస్తూ తాము ఎంత ట్యాక్స్ పే చేయాలో చూసుకునే టైమిది. తగ్గింపులు లేకపోతే ఎక్కువ పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. చాలా మంది PPF, NPS, ELSS వంటి స్కీమ్‌లను ఉపయోగిస్తున్నారు. వీటిలో పెట్టుబడి పెడితే 80C పూర్తిగా ఉపయోగించుకోవచ్చు. అయినా, వారు పెట్టుబడులు పెట్టకుండానే పన్నులు ఆదా చేసే మార్గాల గురించి మాత్రం మర్చిపోతుంటారు. అలాంటివి ఏమున్నాయో ఈ వీడియో ద్వారా చూద్దాం.
వైరల్ వీడియోలు
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

