Indians Most Liked Cars: భారతీయులు ఇష్టపడి కొంటున్న కారు ఇదే..

|

Apr 29, 2024 | 11:51 AM

భారతీయ ఆటోమొబైల్‌ రంగంలో హ్యాష్‌బ్యాక్‌ కార్లకు ఉన్న డిమాండ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మారుతి స్విఫ్ట్, వ్యాగనార్, బలెనో, టాటా ఆల్ట్రోజ్, హ్యుందాయ్ ఐ20, టయోటా గ్లాంజా వంటి కార్లు హ్యాష్‌బ్యాక్ సెగ్మెంట్‌లో అత్యంత ప్రాచుర్యం పొందాయి. హ్యాష్‌బ్యాక్ కార్ల నిర్వహణ తక్కువగా ఉండడం, ధర కూడా అందుబాటులో ఉండడమే ఈ కార్లకు ఉన్న డిమాండ్‌కు కారణంగా..

భారతీయ ఆటోమొబైల్‌ రంగంలో హ్యాష్‌బ్యాక్‌ కార్లకు ఉన్న డిమాండ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మారుతి స్విఫ్ట్, వ్యాగనార్, బలెనో, టాటా ఆల్ట్రోజ్, హ్యుందాయ్ ఐ20, టయోటా గ్లాంజా వంటి కార్లు హ్యాష్‌బ్యాక్ సెగ్మెంట్‌లో అత్యంత ప్రాచుర్యం పొందాయి. హ్యాష్‌బ్యాక్ కార్ల నిర్వహణ తక్కువగా ఉండడం, ధర కూడా అందుబాటులో ఉండడమే ఈ కార్లకు ఉన్న డిమాండ్‌కు కారణంగా చెప్పొచ్చు. 2023-24 ఏడాదికి గాను ప్రీమియం సెగ్మెంట్ హ్యాష్‌ బ్యాక్‌ కార్లు ఎక్కువగా అమ్ముడుపోయాయి. గత ఆర్థిక సంవత్సరంలో ప్రీమియం సెగ్మెంట్ హ్యాచ్‌బ్యాక్ కార్ల విక్రయాల్లో మారుతి సుజుకి బలెనో మరోసారి అగ్రస్థానాన్ని సాధించింది. మొత్తం 1,95,660 యూనిట్ల విక్రయాలతో బలెనో మొదటి స్థానంలో నిలిచింది. ఇక రెండో స్థానంలో టాటా ఆల్ట్రోజ్‌ నిలిచింది. గత ఆర్థిక సంవత్సరం ఈ కారు 70,162 యూనిట్ల విక్రయాలు జరిగాయి. ఇక 69,988 యూనిట్ల విక్రయాలతో హ్యూండాయ్‌ ఐ20 మూడో స్థానంలో నిలిచింది. 52,262 యూనిట్ల విక్రయాలతో టయోటా గ్లెంజా నాలుగో స్థానంలో నిలిచింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం.