Mutual Fund: మ్యూచువల్ ఫండ్ కొనే ముందు ఈ వీడియో చూస్తే.. మీకు ఫుల్ క్లారిటీ!
మీరు ప్రతీ నెలా నిర్ణీత మొత్తాన్ని ప్రణాళికాబద్ధంగా, స్థిరంగా దీని కోసం ఖర్చు చేయవచ్చు. చాలా మంది వ్యక్తులు SIPల ద్వారా ఈక్విటీ పథకాలలో పెట్టుబడి పెట్టాలనుకుంటారు. మీరు ప్రతీ నెలా 100 రూపాయల వంటి చిన్న మొత్తాన్ని మాత్రమే దీని కోసం ఖర్చు చేసినప్పటికీ, అది కాలక్రమేణా గణనీయంగా పెరుగుతుంది. మరి మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.
మ్యూచువల్ ఫండ్ పథకాలను మూల్యాంకనం చేయడం చాలా కీలకమం. అలా చేయడంలో ఫెయిలైతే.. ఆ స్కీమ్స్ ను కొనడానికి ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. పైగా రాబడి కూడా అస్థిరంగా ఉంటుంది. దీని ఫలితం కూడా చాలా దారుణంగా ఉంటుంది. ప్రస్తుతం దేశంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలకు.. 7.64 కోట్ల SIP ఖాతాలు ఉన్నాయి. SIPతో, మీరు ప్రతీ నెలా నిర్ణీత మొత్తాన్ని ప్రణాళికాబద్ధంగా, స్థిరంగా దీని కోసం ఖర్చు చేయవచ్చు. చాలా మంది వ్యక్తులు SIPల ద్వారా ఈక్విటీ పథకాలలో పెట్టుబడి పెట్టాలనుకుంటారు. మీరు ప్రతీ నెలా 100 రూపాయల వంటి చిన్న మొత్తాన్ని మాత్రమే దీని కోసం ఖర్చు చేసినప్పటికీ, అది కాలక్రమేణా గణనీయంగా పెరుగుతుంది. మరి మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.
Published on: Feb 11, 2024 12:08 PM
వైరల్ వీడియోలు
Latest Videos