సెకండ్ క్లాస్ స్లీపర్ టికెట్‌తో ఏసీ కోచ్‌లో ప్రయాణం.. ఎలాగో తెలుసా ??

|

Oct 13, 2024 | 8:09 PM

మన దేశంలో అత్యధిక శాతం మంది వినియోగించే రవాణా వ్యవస్థ భారతీయ రైల్వే. అన్ని వర్గాల వారికి అందుబాటులో అనువైన ప్రయాణ సాధనం ఇదొక్కటే. సాధారణంగా ఒక రైలులో జనరల్, సెకండ్ క్లాస్ స్లీపర్, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ వంటి ప్రత్యేక కోచ్ లు ఉంటాయి. చాలా మంది కొన్ని నెలల ముందే రిజర్వేషన్లు సైతం చేసుకుంటారు. మీరు దేనికి రిజర్వేషన్ చేయించుకుంటే అదే కోచ్ లో ప్రయాణించాల్సి ఉంటుంది.

మన దేశంలో అత్యధిక శాతం మంది వినియోగించే రవాణా వ్యవస్థ భారతీయ రైల్వే. అన్ని వర్గాల వారికి అందుబాటులో అనువైన ప్రయాణ సాధనం ఇదొక్కటే. సాధారణంగా ఒక రైలులో జనరల్, సెకండ్ క్లాస్ స్లీపర్, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ వంటి ప్రత్యేక కోచ్ లు ఉంటాయి. చాలా మంది కొన్ని నెలల ముందే రిజర్వేషన్లు సైతం చేసుకుంటారు. మీరు దేనికి రిజర్వేషన్ చేయించుకుంటే అదే కోచ్ లో ప్రయాణించాల్సి ఉంటుంది. అయితే ఇటీవల రైల్వే శాఖ ఓ కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. అదేంటంటే.. సెకెండ్ క్లాస్‌ స్లీపర్‌ టికెట్‌తో ఏసీ కోచ్‌లో ప్రయాణించొచ్చు. రైల్వే శాఖ తీసుకువచ్చిన సదుపాయం ప్రయాణికులకు మేలు చేకూరూస్తోంది. దాని పేరు ఆటో టికెట్ అప్‌గ్రేడేషన్. రైలులో సీటు ఖాళీగా ఉండకుండా భారతీయ రైల్వే తన సొంత ప్రయోజనం కోసం ఈ ఆటో టికెట్ అప్‌గ్రేడేషన్ పథకాన్ని ప్రారంభించింది. ఒక ప్రయాణికుడు తీసుకున్న రైల్వే టికెట్ ను అప్‌గ్రేడ్ చేయడం ద్వారా, అతను ఆపై తరగతిలో బెర్త్ పొందుతాడు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వాహనదారులకు గుడ్‌న్యూస్..కేంద్రం కొత్త పాలసీ ఇదే

స్పా సెంటర్‌ తీరుతో మహిళా కలెక్టర్‌కు అనుమానం.. తాళాలు పగలగొట్టి చూస్తే !!

UPI Lite: యూపీఐ లైట్‌ పరిమితి పెంపు

‘యానిమల్‌’ ట్రోలింగ్‌ని త్రిప్తి డిమ్రి ఎలా మేనేజ్ చేసిందంటే

ఇది ఆకు కాదు.. అద్భుత సంజీవని.. 300 పైగా జబ్బులు దీనితో నయం

Follow us on