ఫ్రిడ్జ్‌లు, వాషింగ్ మిషిన్‌లు కొనాలనుకుంటే వెంటనే కొనేయండి.. మరికొద్దిరోజుల్లో మరింత పెరగనున్న ధరలు..(వీడియో)
కొత్తేడాదిలో ఏసీలు, ఫ్రిడ్జ్‌ల వంటి గృహోపకరణాల ధరలు పెరిగిన విషయం తెలిసిందే. ఈ వస్తువుల తయారీకి అవసరయ్యే ముడి పదార్థాల ధరలు, రవాణా ఛార్జీలు పెరగడంతో వీటి ధరలు పెరిగాయి. కంపెనీలు పెరిగిన ఈ ధరలను...
Published on: Jan 30, 2022 09:13 AM
వైరల్ వీడియోలు
Latest Videos