Gold Price Today: తగ్గిన బంగారం ధరలు… శనివారం దేశ వ్యాప్తంగా 10 గ్రాముల గోల్డ్‌ ధర ఎంతంటే.. ( వీడియో )

|

Mar 20, 2021 | 10:28 PM

లాక్‌డౌన్‌ సమయంలో విపరీతంగా పెరిగిన బంగారం ధరలు తర్వాత తగ్గుముఖం పడుతూ వచ్చాయి. ఇక గతకొన్ని రోజులుగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. శుక్రవారం బంగారం ధరల్లో పెరుగుదల కనిపించగా..