Gold and Silver Price: గుడ్ న్యూస్, దిగొచ్చిన బంగారం ధరలు… తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే… ( వీడియో )
2020 కరోనా సమయంలో ఆల్ టైం హై కి వెళ్లిన పసిడి ధరలు క్రమంగా దిగివచ్చాయి.. అయితే మళ్ళీ కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యి భారీగా కేసులు నమోదవుతున్నా.. దేశీయంగా మార్కెట్లు పుంజుకోవడంతో పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయీఅనుకునే సమయంలో గత నాలుగురోజుల నుంచి క్రమంగా పసిడి ధర పైకి వెళ్తోంది.
మరిన్ని ఇక్కడ చూడండి: పిల్లల కళ్లలో ఆనందం కోసం.. పిల్లల కోసంఏకంగా బుల్లి మహీంద్రా జీపునే తయారుచేసిన తండ్రి… ( వీడియో )
వైరల్ వీడియోలు
Latest Videos