Gold-Silver Rates Today: పసిడి ప్రియులకు షాక్..!‌! పెరిగిన బంగారం ధర… ( వీడియో )

Phani CH

|

Updated on: Apr 05, 2021 | 5:12 PM

Gold Price: బంగారం ధరల్లో ప్రతి రోజు మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే పసిడి ధర మళ్లీ ఎగబాకుతోంది. స్వల్పంగా పెరుగుతూ ముందుకెళ్తోంది. ఇక తాజాగా పసిడి ధరలపై కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.