Gold And Silver Price: పసిడి ప్రియులకు ఊరట… స్థిరంగా బంగారం… ఈ రోజు ప్రధాన నగరాలలోని ధరలు… ( వీడియో )
ఇటీవల కొద్ది రోజులుగా బంగారం ధర తగ్గుతూ రావటం కొనుగోలుదారులకు ఊరటనిచ్చింది. ప్రతిరోజూ బులియన్ మార్కెట్ ప్రకారం.. బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటునే ఉంటాయి.
ఇటీవల కొద్ది రోజులుగా బంగారం ధర తగ్గుతూ రావటం కొనుగోలుదారులకు ఊరటనిచ్చింది. ప్రతిరోజూ బులియన్ మార్కెట్ ప్రకారం.. బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటునే ఉంటాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు వంటివి అనేకం బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్న మాట. ఇకపోతే, తాజాగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: అడవిలో ఉన్న పన్నెండు అడుగుల కింగ్ కోబ్రాకు చిత్రహింసలు.. ( వీడియో )
Viral Video: ఇది కెనడా మార్క్ .. స్ట్రీట్ ఫైట్.. !వైరలవుతోన్న వీడియో
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
