Gold And Silver Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్… దిగొస్తున్న బంగారం వెండి ధరలు.. ( వీడియో )

|

Jun 19, 2021 | 9:13 PM

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో కూడా పసిడి ధరలు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. అయితే.. ఇటీవల భారీగా పెరిగిన ధరలు కాస్త ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి.

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో కూడా పసిడి ధరలు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. అయితే.. ఇటీవల భారీగా పెరిగిన ధరలు కాస్త ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. అయితే.. గత వారం నుంచి బంగారం ధర తగ్గుతూ వస్తున్న విషయం తెలిసిందే. ప్రతిరోజూ బులియన్ మార్కెట్‌ ప్రకారం.. బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయన్న విషయం తెలిసిందే. ఒక రోజు ధరలు తగ్గితే.. మరోకరోజు పెరుగుతుంటాయి. అందుకోసమే బంగారం కొనుగోలు చేసే వారంతా ఆసక్తితో బులియన్ మార్కెట్ వైపు దృష్టి పెడుతుంటారు. అయితే.. తాజాగా బంగారం ధరల్లో మార్పులేమీ చోటుచేసుకోలేదు. దేశంలో స్థిరంగానే కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల మాత్రం బంగారం ధర భారీగా తగ్గింది. శనివారం 22 క్యారెట్ల తులం బంగారం ధర.. రూ. 47,350 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర మేర రూ. 48,350 ఉంది. ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం..

 

మరిన్ని ఇక్కడ చూడండి: Mystery Iland: చిక్కుడు గింజ ఆకారంలో రహస్య దీవి ప్రత్యక్షం.. రంగంలోకి దిగిన శాస్త్రజ్ఞులు.. ( వీడియో )

Arjun Kapoor: కరీనా కపూర్ పార్టీలో గర్ల్‌ఫ్రెండ్ తో అర్జున్ కపూర్..! వైరలవుతోన్న వీడియో

Follow us on