Mystery Iland: చిక్కుడు గింజ ఆకారంలో రహస్య దీవి ప్రత్యక్షం.. రంగంలోకి దిగిన శాస్త్రజ్ఞులు.. ( వీడియో )
భూమి వయసు కొన్ని వందల కోట్ల సంవత్సరాలు. కాలంతో పాటు అనేక మార్పులు చోటు చేసుకున్నాయని .. అనేక విషయాల ద్వారా మనకు తెలుస్తుంది.
భూమి వయసు కొన్ని వందల కోట్ల సంవత్సరాలు. కాలంతో పాటు అనేక మార్పులు చోటు చేసుకున్నాయని .. అనేక విషయాల ద్వారా మనకు తెలుస్తుంది. కొన్ని నగరాలు సముద్రంలో కలిసిపోయాయని అందుకు ద్వారక ఉదాహరణ అని పరిశోధకులు చెబుతూనే ఉన్నారు, ఇప్పుడు మరికొన్ని నగరాలు కాలక్రమంలో సముద్రంలో కలిసిపోతాయని ఆందోళన కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అరబియా సముద్రంలో ఒక కొత్త దీవి కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది. వివరాల్లోకి వెళ్తే..కేరళ సమీపంలో అరేబియా సముద్రంలో సరికొత్త దీవి నేను ఉన్నా అంటూ ప్రత్యక్షమైంది. తాజాగా గూగుల్ మ్యాప్స్ లో కనిపించి ఈ ద్వీపం వెలుగులోకి వచ్చింది.కొచ్చి తీరానికి ఇది కేవలం 7 కిమీ దూరంలోనే ఉంది. అయితే ఇప్పటి వరకూ ఈ ద్వీపం సరిగ్గా ఎవరికి కనిపించక పోవడంతో దీని గురించి స్థానికులకు ఇప్పటి వరకూ పెద్దగా అంచనాలేదు..
మరిన్ని ఇక్కడ చూడండి: Arjun Kapoor: కరీనా కపూర్ పార్టీలో గర్ల్‌ఫ్రెండ్ తో అర్జున్ కపూర్..! వైరలవుతోన్న వీడియో
Viral Video: చీర కట్టుతో జిమ్ లో వర్కౌట్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్
