EPF Nominee: మీ ఈపీఎఫ్ అకౌంట్‌కు నిజమైన లబ్దిదారులు ఎవరు? ఎవరికి ఎక్కువ హక్కులు ఉంటాయి?

|

Mar 07, 2024 | 11:36 AM

బ్యాంకు సేవింగ్స్‌ అకౌంట్‌, పీపీఎఫ్‌ తో పాటు ఇతర ఇన్వెస్ట్‌మెంట్ అకౌంట్లలో కేవైసీ చేసుకోవడం తప్పనిసరి. దాంతోపాటు ప్రతి ఒక్కరు నామినీ పేరును చేర్చడం తప్పనిసరి. అకౌంట్లకు నామిన పేరును చేర్చకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది. ఒక వేళ అకౌంట్‌దారుడు ఏదైనా కారణంగా మరణించినట్లయితే అందులో ఉండే మొత్తం నామినీకి అందుతుంది. ఒక వేళ మీరు నామినీ పేర్చు చేర్చకుంటే క్లెయిమ్‌ సమయంలో ఇబ్బందులు పడాల్సి..

బ్యాంకు సేవింగ్స్‌ అకౌంట్‌, పీపీఎఫ్‌ తో పాటు ఇతర ఇన్వెస్ట్‌మెంట్ అకౌంట్లలో కేవైసీ చేసుకోవడం తప్పనిసరి. దాంతోపాటు ప్రతి ఒక్కరు నామినీ పేరును చేర్చడం తప్పనిసరి. అకౌంట్లకు నామిన పేరును చేర్చకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది. ఒక వేళ అకౌంట్‌దారుడు ఏదైనా కారణంగా మరణించినట్లయితే అందులో ఉండే మొత్తం నామినీకి అందుతుంది. ఒక వేళ మీరు నామినీ పేర్చు చేర్చకుంటే క్లెయిమ్‌ సమయంలో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఈపీఎఫ్‌ అకౌంట్లు చాలా మందికి ఉంటాయి. మరి ఈపీఎఫ్‌ అకౌంట్‌కు నిజమైన లబ్దిదారులు ఎవరో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.