Broadband: మీ ప్రాంతంలో బ్రాడ్‌బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఇలా తెలుసుకోండి
స్మార్ట్‌ఫోన్‌కు మొబైల్ డేటా ఎలానో.. ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ కనెక్టివిటీ అంతే అవసరంగా మారిపోయింది. ఇంట్లో స్మార్ట్‌టీవీ, సీసీ టీవీ కెమెరాలు వినియోగించాలన్నా బ్రాడ్‌బ్యాండ్ (Broadband) కనెక్షన్ తప్పనిసరి. సాధారణంగా ఏళ్లుగా ఒకే చోట ఉండేవారికి స్థానికంగా ఏయే బ్రాండ్‌బ్యాండ్ సేవలు అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవడం సులువే. అదే ఆ పట్టణానికి..
స్మార్ట్‌ఫోన్‌కు మొబైల్ డేటా ఎలానో.. ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ కనెక్టివిటీ అంతే అవసరంగా మారిపోయింది. ఇంట్లో స్మార్ట్‌టీవీ, సీసీ టీవీ కెమెరాలు వినియోగించాలన్నా బ్రాడ్‌బ్యాండ్ (Broadband) కనెక్షన్ తప్పనిసరి. సాధారణంగా ఏళ్లుగా ఒకే చోట ఉండేవారికి స్థానికంగా ఏయే బ్రాండ్‌బ్యాండ్ సేవలు అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవడం సులువే. అదే ఆ పట్టణానికి లేదా ఆ ప్రాంతానికి కొత్తగా వచ్చిన వారైతే ఏ సంస్థలు సేవలందిస్తున్నాయో తెలుసుకోవడం కష్టం. అందుకోసం ఇరుగుపొరుగు వారిని వాకబు చేయాల్సిందే. అలాంటి అవసరం లేకుండా ప్రభుత్వమే ఆ సమాచారాన్ని అందిస్తోంది. మీ ప్రాంతంలో బ్రాడ్‌బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఈ వీడియోలో తెలుసుకోండి.
వైరల్ వీడియోలు
పరీక్ష అయ్యాకమీరు ఆందోళన చేసుకోండి ప్లీజ్
కొబ్బరికాయల లోడు దించుతున్న వ్యక్తికి ఒక్కసారిగా షాక్..
మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ కు ఆల్ సెట్
జంపన్న వాగులో స్నానమాచరిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని నమ్మకం
సారలమ్మను మేడారం గద్దెమీదికి తీసుకొచ్చేది ఇక్కడి నుంచే!
జంతు కళేబరాలు, క్రూడ్ ఆయిల్‌తో వంటనూనె తయారీ!
40 ఏళ్లుగా మ్యూజియంలో నక్కిన అతిపెద్ద పాము

