Credit Score: తక్కువ వడ్డీకి ఎక్కువ లోన్ కావాలంటే క్రెడిట్ స్కోర్ ఎంత ఉండాలి?
మీరు రుణం కోసం దరఖాస్తు చేసినప్పుడు, బ్యాంకు మొదట అడిగేది మీ క్రెడిట్ స్కోర్ గురించే. ఈ స్కోర్ మీ క్రెడిట్ యోగ్యతను చూపిస్తుంది. అంటే రుణాన్ని మీరు తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని చూపిస్తుంది. ఇది రుణం విషయంలో ముఖ్యమైన అంశం. క్రెడిట్ స్కోర్ అనేది మూడు అంకెల స్కోర్. వివిధ క్రెడిట్ బ్యూరోలు లేదా క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు తమ సొంత
మీరు రుణం కోసం దరఖాస్తు చేసినప్పుడు, బ్యాంకు మొదట అడిగేది మీ క్రెడిట్ స్కోర్ గురించే. ఈ స్కోర్ మీ క్రెడిట్ యోగ్యతను చూపిస్తుంది. అంటే రుణాన్ని మీరు తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని చూపిస్తుంది. ఇది రుణం విషయంలో ముఖ్యమైన అంశం. క్రెడిట్ స్కోర్ అనేది మూడు అంకెల స్కోర్. వివిధ క్రెడిట్ బ్యూరోలు లేదా క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు తమ సొంత క్రెడిట్ స్కోర్‌లను సిద్ధం చేస్తాయి. వీటిలో CIBIL స్కోర్ కు ఎక్కువ ఆదరణ ఉంది. క్రెడిట్ స్కోర్ 700 నుండి 750 ఉంటే బెటర్. మంచి క్రెడిట్ స్కోర్ మీకు అప్పు పుట్టే అవకాశాలను పెంచుతుంది. వడ్డీ రేటును తగ్గిస్తుంది. అయితే క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే బ్యాంకు రుణాలు రావడం కష్టంగా ఉంటుంది. ఒకవేళ బ్యాంకు రుణం ఇచ్చేందుకు అంగీకరిస్తే తక్కువ లోన్ వస్తుంటుంది. అలాగే వడ్డీ ఎక్కువగా ఉంటుంది. మరి తక్కువ వడ్డీకి ఎక్కువ లోన్ కావాలంటే ఎలాంటి క్రెడిట్ స్కోర్ ఉండాలో ఈ వీడియోలో తెలుసుకుందాం..
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

