కెరీర్ లో తడబడుతున్న బాలీవుడ్ బ్యూటీస్ వీడియో
సౌత్ బ్యూటీలు రికార్డులతో దూసుకుపోతుండగా, బాలీవుడ్ భామలు కెరీర్‌లో తడబడుతున్నారు. కథల ఎంపికలో, వచ్చిన అవకాశాలను కాపాడుకోవడంలో విఫలమవుతున్నారు. ఆలియా భట్, దీపికా పదుకోన్, కియారా అద్వానీ, కృతి సనన్ వంటి టాప్ తారలు కూడా అవకాశాల విషయంలో అయోమయంలో పడ్డారు. కొందరు వరుస ఫెయిల్యూర్‌లతో, మరికొందరు భారీ డిమాండ్లతో ప్రాజెక్ట్‌లను కోల్పోతున్నారు.
సౌత్ బ్యూటీస్ కెరీర్‌లో అరుదైన రికార్డులతో దూసుకుపోతుండగా, బాలీవుడ్ భామలు మాత్రం అవకాశాల విషయంలో తడబడుతున్నారు. కథల ఎంపికలో మాత్రమే కాదు, చేతి వరకు వచ్చిన ఆఫర్లను కాపాడుకోవడంలోనూ వారు విఫలమవుతున్నారు. దీంతో గతంలో నెంబర్ వన్ రేస్‌లో ఉన్న తారలు కూడా ఇప్పుడు తమ కెరీర్ భవిష్యత్తుపై గందరగోళంలో పడిపోయారు. అలియా భట్, దీపికా పదుకోన్, కియారా అద్వానీ, కృతి సనన్ వంటి ప్రముఖ నటీమణులు ఒకప్పుడు బాలీవుడ్‌లో అగ్రస్థానంలో కనిపించినప్పటికీ, ప్రస్తుతం అవకాశాల కొరతను ఎదుర్కొంటున్నారు. కొందరు వరుస ఫెయిల్యూర్‌లతో ఇబ్బంది పడుతుంటే, మరికొందరు వచ్చిన అవకాశాలను కావాలనే కాదనుకుంటూ కెరీర్‌ను దెబ్బతీసుకుంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియో
టోకెన్ లేదనే టెన్షన్ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్ కిల్లర్‌పేరెంట్స్.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. తొడగొట్టి సవాలు విసురుతున్న 95 ఏళ్ల యువకుడు వీడియో
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్లో భారీ మార్పులు
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్ ఇప్పించండి ప్లీజ్.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్..మరో వైపు టికెట్లు ఫుల్ ? వీడియో
అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌కు పుతిన్ విమానం..వీడియో
