Viral: కుప్పకూలిన భారీ వృక్షం.. చెట్టు కింద పార్క్ చేసిన రెండు ద్విచక్ర వాహనాలు ధ్వసం.
హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు నగరం అస్తవ్యస్తంగా మారింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వృక్షాలు నేలకూలుతున్నాయి. వర్షాలకు నానిపోయిన ఇళ్ల గోడలు కుప్పకూలుతున్నాయి. అనేకమంది ప్రమాదాలబారిన పడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని అసెంబ్లీ క్యాంటీన్ ప్రాంగణంలో ఓ భారీ వృక్షం నేలకూలింది.
హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు నగరం అస్తవ్యస్తంగా మారింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వృక్షాలు నేలకూలుతున్నాయి. వర్షాలకు నానిపోయిన ఇళ్ల గోడలు కుప్పకూలుతున్నాయి. అనేకమంది ప్రమాదాలబారిన పడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని అసెంబ్లీ క్యాంటీన్ ప్రాంగణంలో ఓ భారీ వృక్షం నేలకూలింది. చెట్టుకింద నిల్చున్న వ్యక్తులు అప్రమత్తమై పరుగులు తీశారు. చెట్టుకింద పార్క్ చేసిన రెండు ద్విచక్ర వాహనాలు ధ్వంసం అయ్యాయి. చెట్టు క్యాంటీన్ వైపు కాకుండా పక్కకు పడటంతో పెను ప్రమాదం తప్పినట్టయింది. చెట్టుకింద నిల్చున్న ముగ్గురు వ్యక్తులు తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

