Loading video

బీర్ల ప్రియులకు షాక్‌.. కింగ్‌ఫిషర్‌ షాకింగ్‌ డెసిషన్‌

|

Jan 15, 2025 | 4:00 PM

బీర్ల ప్రియులకు షాకింగ్ న్యూస్ ఇది. అసలే వచ్చేది ఎండాకాలం. సీసాలు సీసాలు ఖాళీ చేసే కాలం. ఈ క్రమంలో యునైటెడ్ బ్రూవ‌రీస్ కంపెనీ షాక్‌ ఇచ్చింది. తెలంగాణ‌కు కింగ్ ఫిష‌ర్ల బీర్ల స‌ర‌ఫ‌రా నిలిపివేస్తున్న‌ట్లు కంపెనీ స్ప‌ష్టం చేసింది. తెలంగాణ స్టేట్ బేవ‌రేజ్ కార్పొరేష‌న్ లిమిటెడ్ బ‌కాయిలు చెల్లించ‌క‌పోవ‌డంతో.. ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు యూబీఎల్ ప్ర‌క‌టించింది.

తెలంగాణ ప్ర‌భుత్వం బీర్ల ధ‌ర‌ల‌ను పెంచింది కానీ.. త‌యారీదారుల‌కు చెల్లించే బేస్ ధ‌ర‌ను పెంచ‌క‌పోవ‌డంతో భారీ న‌ష్టాలు వ‌స్తున్నాయ‌ని యూబీఎల్ తెలిపింది. బీర్ల స‌ర‌ఫ‌రా నిలిపివేత‌కు ఇది కూడా ఒక కార‌ణ‌మ‌ని కంపెనీ పేర్కొంది. తెలంగాణ నుంచి 900 కోట్ల రూపాయలు రావాల్సి ఉంద‌ని పేర్కొంది. ఈ జాప్యం కూడా కంపెనీ న‌ష్టాల‌కు కార‌ణ‌మైంద‌ని తెలిపింది. ఈ విష‌యాన్ని సెబీకి లేఖ ద్వారా తెలిపింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గంగిరెద్దు కొమ్ములకు UPI స్కానర్.. చిల్లర లేదని తప్పించుకోలేరు..

విమానంలో గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవ.. కోపంలో ఎమర్జెన్సీ డోర్ తెరిచి..

గూగుల్ మ్యాప్‌ని నమ్ముకుని వెళ్తే.. పోలీసులకు ఊహించని షాక్..

అరటి పండ్ల ఎగుమతికి ఏకంగా రైలునే వేశారు.. ఆ బనానా ట్రైన్ స్పెషల్ ఇదే

గొంతులో 22 కత్తులను దింపి గిన్నీస్‌ రికార్డు కొట్టాడు.. కానీ..