Winter Super Food: చలికాలంలో తినాల్సిన సూపర్ ఫుడ్స్ ఇవే.. వీడియో

|

Nov 07, 2021 | 3:59 PM

చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం పై కాస్త ఎక్కువ శ్రద్ద పెట్టాల్సి ఉంటుంది. సరైన ఆహార పదార్థాలను తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తి ని పెంచడమే కాకుండా దగ్గు, జలుబు రాకుండా నివారించవచ్చు.

చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం పై కాస్త ఎక్కువ శ్రద్ద పెట్టాల్సి ఉంటుంది. సరైన ఆహార పదార్థాలను తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తి ని పెంచడమే కాకుండా దగ్గు, జలుబు రాకుండా నివారించవచ్చు. ఔషధగుణాలున్న అల్లం ఆహారంలో తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా జీర్ణక్రియ సంబంధిత సమస్యలు తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. అలాగే విటమిన్ సి పుష్కలంగా ఉన్న సిట్రస్ పండ్లు రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహయపడతాయి. నారింజ, ద్రాక్ష, కివీ, నిమ్మ వంటి పళ్ళు తీసుకోవాలి.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

షుగర్ లెవెల్స్‌ను నియంత్రించే దాల్చిన చెక్క టీ.. తయారీ ఎలా అంటే.. వీడియో

Private: Viral Video: అతిలోక సుందరిని దించేసింది.. 63 ఏళ్ల బామ్మ డ్యాన్స్‌ వీడియో వైరల్‌..!