Balkampet Yellamma Kalyanam: అంగరంగ వైభవంగా బల్కంపేట అమ్మవారి కల్యాణోత్సవం.. లైవ్

Shaik Madar Saheb

|

Updated on: Jun 20, 2023 | 8:20 AM

Balkampet Yellamma Kalyanam: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ రోజు అమ్మవారి కల్యాణోత్సవం వైభవంగా జరగనుంది. 21న రథోత్సవం జరగనుంది. బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవాలను దృష్టిలో ఉంచుకొని అధికారులు భారీ ఏర్పాట్లను చేశారు.