Ram Charan - Upasana: మెగా ప్రిన్సెస్ వచ్చేసింది.. ఆనందంలో మెగాస్టార్ ఫ్యామిలీ.. లైవ్ వీడియో

Ram Charan – Upasana: మెగా ప్రిన్సెస్ వచ్చేసింది.. ఆనందంలో మెగాస్టార్ ఫ్యామిలీ.. లైవ్ వీడియో

Shaik Madar Saheb

|

Updated on: Jun 20, 2023 | 8:21 AM

Ram Charan - Upasana: మెగా ఫ్యామిలీలో సందడి నెలకొంది. టాలీవుడ్‌లో ది మోస్ట్‌ బ్యూటీఫుల్‌ అండ్‌ లవ్లీ కపుల్‌గా పేరుగావించిన మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, కొణిదెల ఉపాసన అమ్మానాన్నలయ్యారు. ఉపాసన మంగళవారం ఉదయం ఆడబిడ్డకు జన్మనిచ్చారు.

Ram Charan – Upasana: మెగా ఫ్యామిలీలో సందడి నెలకొంది. టాలీవుడ్‌లో ది మోస్ట్‌ బ్యూటీఫుల్‌ అండ్‌ లవ్లీ కపుల్‌గా పేరుగావించిన మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, కొణిదెల ఉపాసన అమ్మానాన్నలయ్యారు. ఉపాసన మంగళవారం ఉదయం ఆడబిడ్డకు జన్మనిచ్చారు.

Published on: Jun 20, 2023 06:36 AM