TOP 9 ET News: 340 కోట్ల దిమ్మతిరిగే రికార్డ్ | తిట్లు.. తీవ్ర విమర్శలు

TOP 9 ET News: 340 కోట్ల దిమ్మతిరిగే రికార్డ్ | తిట్లు.. తీవ్ర విమర్శలు

Phani CH

|

Updated on: Jun 19, 2023 | 9:58 PM

కంటిన్యూ ఫిల్మ్ లైనప్స్‌తో తెగ బిజీగా ఉన్న త్రిష తాజాగా.. మరో బంపర్ ఆఫర్ పట్టారు. రీసెంట్ గా పొన్నియన్ సెల్వన్ సినిమాతో.. తెలుగు టూ స్టేట్స్‌లో బజ్ చేసిన ఈ బ్యూటీ... తొందర్లో మెగాస్టార్ చిరుకు జోడీగా నటించబోతున్నారట. స్టాలిన్ తరువాత మరో సారి ఈ పెయిన్ సిల్వర్ స్క్రీన్‌ పైకి ఎక్కుతోందనే న్యూసే ఇప్పుడు

కంటిన్యూ ఫిల్మ్ లైనప్స్‌తో తెగ బిజీగా ఉన్న త్రిష తాజాగా.. మరో బంపర్ ఆఫర్ పట్టారు. రీసెంట్ గా పొన్నియన్ సెల్వన్ సినిమాతో.. తెలుగు టూ స్టేట్స్‌లో బజ్ చేసిన ఈ బ్యూటీ… తొందర్లో మెగాస్టార్ చిరుకు జోడీగా నటించబోతున్నారట. స్టాలిన్ తరువాత మరో సారి ఈ పెయిన్ సిల్వర్ స్క్రీన్‌ పైకి ఎక్కుతోందనే న్యూసే ఇప్పుడు అంతటా తెగ ట్రెండ్ అవుతోంది. నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న స్పై సినిమా జూన్ 29న రిలీజ్‌ అవుతుందా లేదా అనే డౌట్స్‌కు తాజాగా తెరపడింది. మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కిన ఈ మూవీ… అనుకున్న టైమ్‌కే రిలీజ్ అవనున్నట్లు.. తాజాగా మరోపోస్టర్ రిలీజ్ అయింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెళ్లి వేదికపై రొమాంటిక్‌ సీన్‌ !! వధువు చేసిన పనికి అందరూ ఫ్లాట్

పెళ్లింట మటన్ ముక్క తెచ్చిన తంట.. వరుడి ఫ్యూజులు ఔట్‌..

స్కూటీలో పక్షిగూడు.. ఏం జరిగిందంటే ??

లబ్బే బాబా.. మహిళలు వెళ్తే ఏం చేస్తాడంటే ??

ఏడేళ్ల తర్వాత ఆనంద్‌ మహీంద్రాతో ఆ అమ్మాయి.. అసలు కథేంటంటే ??