AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

News Watch:  నాన్నా..ఇదేం పని ?? MLAని నడి రోడ్డుపై నిలదీసిన కూతురు

News Watch: నాన్నా..ఇదేం పని ?? MLAని నడి రోడ్డుపై నిలదీసిన కూతురు

Phani CH
|

Updated on: Jun 20, 2023 | 8:43 AM

Share

News Watch: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మరోసారి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.. ఆస్తి వివాదంలో కన్న కూతురే తనను ఇబ్బంది పెడుతుందంటూ కుమిలిపోయారు. తన కుమార్తెను రాజకీయ ప్రత్యర్థులు తప్పుదోవ పట్టించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.