Balagam: సిరిసిల్లలో గ్రాండ్‌గా బలగం మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్.. గెస్ట్‌గా కేటీఆర్

Balagam: సిరిసిల్లలో గ్రాండ్‌గా బలగం మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్.. గెస్ట్‌గా కేటీఆర్

Rajeev Rayala

| Edited By: Team Veegam

Updated on: Mar 01, 2023 | 3:49 PM

పూర్తిగా తెలంగాణ నెటివిటీతో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియదర్శి హీరోగా నటిస్తుండగా.. కావ్య కళ్యాణ్ రామ్ నటిస్తోంది. మార్చి 3వ తేదీన ఈ మూవీని విడుదల చేయడానికి మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు.

కమెడియన్‌ వేణు ఎల్దండి దర్శకుడిగా మారి తెరకెక్కించిన చిత్రం ‘బలగం’. నిర్మాత దిల్‌రాజు కూతురు హర్షిత నిర్మాణంలో ఈ సినిమా నిర్మాణం జరుపుకుంది. పూర్తిగా తెలంగాణ నెటివిటీతో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియదర్శి హీరోగా నటిస్తుండగా.. కావ్య కళ్యాణ్ రామ్ నటిస్తోంది. మార్చి 3వ తేదీన ఈ మూవీని విడుదల చేయడానికి మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. సినిమా విడుదల దగ్గరపడుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచింది. ఇందులో భాగంగానే ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించేందుకు సిద్ధమైంది.

Published on: Feb 28, 2023 08:44 PM