Ayodhya: అయోధ్యలో మాంసాహారం నిషేధం

Updated on: Jan 10, 2026 | 5:53 PM

అయోధ్య పవిత్రతను కాపాడేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రామజన్మభూమి పరిధిలోని రాంపత్, ధర్మపత్, భక్తిపత్, పంచకోసి పరిక్రమ మార్గ్ ప్రాంతాల్లో మాంసాహార విక్రయాలు, ఆన్‌లైన్ డెలివరీలను పూర్తిగా నిషేధించింది. ఇప్పటికే ఉన్న ఆంక్షలను ఉల్లంఘించి ఆన్‌లైన్‌లో ఆహారం ఆర్డర్ చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు.

అయోధ్య పవిత్రతను కాపాడేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రామజన్మభూమి అయోధ్య పరిధిలోని పలు ప్రాంతాల్లో మాంసాహారం అమ్మకాలను పూర్తిగా నిషేధించింది. రామజన్మభూమి అయోధ్య పవిత్రతను కాపాడటమే లక్ష్యంగా యూపీ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. దీనిలో భాగంగా రాంపత్, ధర్మపత్, భక్తిపత్, పంచకోసి పరిక్రమ మార్గ్ వంటి ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉన్న ప్రాంతాల్లో మాంసాహార విక్రయాలను నిషేధించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Weather Update : ఏపీకి తప్పిన తుఫాను ముప్పు.. కానీ..

Gold Price Today: భారీగా పెరిగిన బంగారం ధర.. ఇవాళ తులం ఎంతంటే

రూ.5 వేలు కాదు.. 20 వేలు కావాలి! సంక్రాంతి వేళ ఆర్టీసీలో సమ్మె సైరన్

గుడి లేకుండా ధ్వజస్థంభం.. కాని నిరంతరం పూజలు.. ఎక్కడంటే ?

కురుపు అని గిల్లితే.. బయటపడిన బుల్లెట్