అమరావతి రైతుల సమస్యలపై AP సర్కార్ స్పెషల్ ఫోకస్

Updated on: Dec 28, 2025 | 8:27 PM

అమరావతి రైతుల సమస్యలపై AP ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రైతులకు కేటాయించిన ప్లాట్లలోని సమస్యలను పరిష్కరించేందుకు త్రీమెన్ కమిటీ సమావేశమైంది. గ్రామ కంఠాలు, వీధిపోట్లు, 400KV లైన్ల భూములు, CRDA ప్లాట్ల రుణాల వంటి సమస్యలపై కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కీలక వివరాలు వెల్లడించారు. రైతులకు న్యాయం జరిగేలా కసరత్తు జరుగుతోందని ఆయన హామీ ఇచ్చారు.

అమరావతి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రైతులకు కేటాయించిన ప్లాట్లలో తలెత్తిన సమస్యలను వేగవంతంగా పరిష్కరించేందుకు త్రీమెన్ కమిటీ మరోసారి సమావేశమైంది. ఈ సమావేశంలో రైతులకు కేటాయించే ప్లాట్లలోని వీధిపోట్లు, గ్రామ కంఠాలు, జరీబు, నాన్ జరీబు భూముల సమస్యలు, అలాగే కరెంట్ లైన్లు ఉన్న భూముల గురించి ప్రధానంగా చర్చించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gold and Silver Price: వెండి, బంగారం పరుగులకు 3 కారణాలు

ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి

ఆ విషయం లో ధురంధర్‌ను ఫాలో అవుతున్న Jr. ఎన్టీఆర్

Jailer 02: జైలర్‌ సీక్వెల్‌లో బాలీవుడ్ స్టార్ హీరో.. గెట్ రెడీ బాయ్స్

ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం