AP News: మళ్లీ ఆత్మహత్యకు అఘోరీ యత్నం.. ఈసారి కృష్ణానదిలోకి కారుతో..
మళ్లీ ఆత్మహత్య చేసుకుంటానంటూ అఘోరీ హల్చల్ చేసింది. మొన్న శ్రీశైలం.. ఈసారి పల్నాడు.. ఎవరు ఊహించని రీతిలో పల్నాడులోని అచ్చంపేట అమరేశ్వరాలయం దగ్గర హల్చల్ చేసింది.. ఆ వీడియో..
మొన్న శ్రీశైలంలో ఆత్మహత్య చేసుకుంటానని రచ్చ రచ్చ చేసిన అఘోరీ.. ఇప్పుడు పల్నాడులో హల్‌చల్ చేసింది. అచ్చంపేటలో ఉన్న అమరేశ్వరాలయం దగ్గర హడావుడి చేసింది అఘోరీ. కృష్ణానదిలోకి కారుతో దూసుకెళ్ళేందుకు యత్నించింది. దీంతో అక్కడే ఉన్నవారు, ఆలయ సిబ్బంది అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అఘోరీని అక్కడి నుంచి పంపించేశారు.
ఇది చదవండి:
చేపల కోసం వేటకు వెళ్తే.. గాలానికి చిక్కింది చూసి గుండె గుభేల్
గోరుముద్ద నుంచే బ్యాక్టీరియా.! ఆ తర్వాత క్యాన్సర్‌గా..!!
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Nov 11, 2024 01:33 PM
వైరల్ వీడియోలు
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

