Vedhika: మేకప్ కోసం 5 గంటలు కష్టపడింది పాపం.. వేదిక ఇంత కష్టపడిందా.?
ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్‌పై విజయవంతంగా దూసుకుపోతున్న వెబ్ సిరీస్‌లలో యక్షిణి ఒకటి. మంచు లక్ష్మి, హీరోయిన్ వేదిక కలిసి నటించిన ఈ సిరీస్ పై పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు ఆడియన్స్. కంటెంట్, అలాగే ఇందులోని పాత్రలు గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా ఇందులో యక్షిణి పాత్రలో నటించిన వేదిక యాక్టింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే ఈ సిరీస్ కోసం యక్షిణిగా కనిపించడం కోసం తను ఏ రేంజ్ లో కష్టపడిందో.. ఓ వీడియోతో అందరికీ తెలిసేలా చేసింది.
ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్‌పై విజయవంతంగా దూసుకుపోతున్న వెబ్ సిరీస్‌లలో యక్షిణి ఒకటి. మంచు లక్ష్మి, హీరోయిన్ వేదిక కలిసి నటించిన ఈ సిరీస్ పై పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు ఆడియన్స్. కంటెంట్, అలాగే ఇందులోని పాత్రలు గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా ఇందులో యక్షిణి పాత్రలో నటించిన వేదిక యాక్టింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే ఈ సిరీస్ కోసం యక్షిణిగా కనిపించడం కోసం తను ఏ రేంజ్ లో కష్టపడిందో.. ఓ వీడియోతో అందరికీ తెలిసేలా చేసింది. ఆ వీడియోతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
యక్షిణి సిరీస్ కోసం వేదిక పడిన కష్టం చూసి షాకవుతున్నారు. కేవలం మేకప్ కోసమే దాదాపు 5 గంటలు వెచ్చించడం చూసి.. వేదిక డెడికేషన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. యక్షిణిగా మారేందుకు మేకప్ వేయడానికి మూడు గంటలు పట్టేదట. అలాగే ఆ మేకప్ తీయడానికి రెండు గంటలు పట్టేదట. అంటే మొత్తం యక్షిణి లుక్ కోసమే ఐదు గంటలు తీసుకునేవారని.. అంతగా మేకప్ చేయడానికి టీం ఎంతో కష్టపడిందని చెబుతూ ఓ వీడియో షేర్ చేసింది. వేదిక కష్టానికి ఇప్పుడు తగిన ప్రతిఫలం లభించిందని.. ఓటీటీలో యక్షిణి వెబ్ సిరీస్ దూసుకుపోతుందని అంటున్నారు నెటిజన్స్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు

