Tillu Square: ఇయాల్టి నుంచి టిల్లు గాంతోటి.. సక్సెస్ మీట్‌లో రవి ఆంథోనీ జోష్
టిల్లు స్క్వేర్ భారీ విజయం నేపథ్యంలో చిత్ర యూనిట్ సోమవారం సక్సెస్ మీట్‌ను గ్రాండ్‌గా నిర్వహించింది. ఈ ఈవెంట్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక ఈవెంట్‌కు వచ్చిన రైటర్ రవి అంథోనీ హంగామా చేశారు. తనదైన శైలిలో మాట్లాడుతూ అభిమానుల్లో జోష్‌ని నింపాడు. వానితోని వీనితోని కాదు ఇయాల్టి నుంచి టిల్లు గాంతోని...
టిల్లు స్క్వేర్ భారీ విజయం నేపథ్యంలో చిత్ర యూనిట్ సోమవారం సక్సెస్ మీట్‌ను గ్రాండ్‌గా నిర్వహించింది. ఈ ఈవెంట్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక ఈవెంట్‌కు వచ్చిన రైటర్ రవి అంథోనీ హంగామా చేశారు. తనదైన శైలిలో మాట్లాడుతూ అభిమానుల్లో జోష్‌ని నింపాడు. వానితోని వీనితోని కాదు ఇయాల్టి నుంచి టిల్లు గాంతోని అంటూ ఫ్యాన్స్‌లో జోష్ పెంచాడు. ఇక తనకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన సిద్ధుకు ధన్యవాదాలు తెలిపారు. ఇందుకోసం జీవితాంతం రుణ పడి ఉంటానని రవి అన్నారు. టిల్లు మూవీకి ఇంతలా క్రేజ్ రావడానికి రైటింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సినిమా విజయంలో రవి ఆంథోని కీలక పాత్ర పోషించారు. ఇక టిల్లు స్క్వేర్ మూవీ సక్సెస్ మీట్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకాగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున హాజరయ్యారు..
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

