Actor Dhanush: టాలీవుడ్ పై ఫోకస్ పెట్టిన ధనుష్… స్ట్రెయిట్ మూవీ చేయనున్న హీరో… ( వీడియో )

విభిన్నమైన సినిమాలతో తన వర్సటైల్‌ యాక్టింగ్ తో పాన్‌ ఇండియా రేంజ్‌లో పాపులర్‌ అవుతున్న హీరో ధనుష్‌. ఈ యంగ్ హీరో స్టార్ హీరో అయినప్పటికీ చిన్న దర్శకులతో సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకుంటున్నాడు.

|

Updated on: Jun 08, 2021 | 10:14 AM

Follow us
Latest Articles