Viral Video: క్వార్టర్ ఇస్తావా.. కత్తి దించమంటావా..? వైన్ షాప్ లో బెదిరిస్తున్న మనిషి.. వీడియో వైరల్..
వరంగల్ నగరంలోని బార్ షాప్ లో తల్వార్ తో హల్ చల్ చేశాడు మధు అనే ఓవ్యక్తి.. అఖిల బార్ షాప్ ముందు మధు అనే వ్యక్తి కొబ్బరి బొండాల వ్యాపారం చేస్తున్నాడు. అప్పటికే మద్యం తాగిన మధు బార్ షాప్ వద్దకు వచ్చి పుల్ బాటిల్ మందు కావాలని అడిగాడు. డబ్బులు కావాలని సిబ్బంది అడగడంతో నన్నే డబ్బులు అడుగుతావా అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కానీ కాసేపటికే ఓ కత్తితో వచ్చి క్యాషియర్‌ని క్వార్టర్..
వరంగల్ నగరంలోని బార్ షాప్ లో తల్వార్ తో హల్ చల్ చేశాడు మధు అనే ఓవ్యక్తి.. అఖిల బార్ షాప్ ముందు మధు అనే వ్యక్తి కొబ్బరి బొండాల వ్యాపారం చేస్తున్నాడు. అప్పటికే మద్యం తాగిన మధు బార్ షాప్ వద్దకు వచ్చి పుల్ బాటిల్ మందు కావాలని అడిగాడు. డబ్బులు కావాలని సిబ్బంది అడగడంతో నన్నే డబ్బులు అడుగుతావా అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కానీ కాసేపటికే ఓ కత్తితో వచ్చి క్యాషియర్‌ని క్వార్టర్ ఇస్తావా లేదంటే చంపేయమంటావా అని బెదిరించాడు. క్యాషియర్ రంజిత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..