Brain-Eating Amoeba: ప్రపంచానికి మరో ముప్పు.! స్నానానికి వెళ్లి బ్రెయిన్ ఈటింగ్‌ అమీబాతో మృతి.

|

Jun 22, 2024 | 6:04 PM

బ్రెయిన్ ఈటింగ్‌ అమీబా.. అంటే మెదడు తినే అమీబా కారణంగౌ ఓ 5 ఏళ్ల బాలిక చనిపోవడం ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది. చెరువులో స్నానానికి వెళ్లిన బాలిక.. ఈ ఇన్పెక్షన్‌ బారిన పడి౦ది. ఆ తర్వాత కొన్ని రోజాల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన బాలిక చివరికి ప్రాణాలు కోల్పోయింది. ఈ క్రమంలోనే అసలు ఈ బ్రెయిన్ ఈటింగ్‌ అమీబా అంటే ఏంటి అనేది ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

బ్రెయిన్ ఈటింగ్‌ అమీబా.. అంటే మెదడు తినే అమీబా కారణంగౌ ఓ 5 ఏళ్ల బాలిక చనిపోవడం ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది. చెరువులో స్నానానికి వెళ్లిన బాలిక.. ఈ ఇన్పెక్షన్‌ బారిన పడి౦ది. ఆ తర్వాత కొన్ని రోజాల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన బాలిక చివరికి ప్రాణాలు కోల్పోయింది. ఈ క్రమంలోనే అసలు ఈ బ్రెయిన్ ఈటింగ్‌ అమీబా అంటే ఏంటి అనేది ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మన దేశంలో అత్యంత అరుదుగా వచ్చే వైరస్‌లు, బ్యాక్టీరియాలు, ఇన్ఫెక్షన్స్.. చాలా వరకు కేరళలోనే వెలుగుచూస్తున్నాయి. ఈ క్రమంలోనే మరో అరుదైన వ్యాధి కేరళలో ఓ 5 ఎళ్ల బాలిక ప్రాణాలు తీసింది. ఈటింగ్‌ అమీబా కారణంగా తాజాగా ఓ బాలిక చనిపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. అత్యంత అరుదైన నైగ్గేరియా ఫౌలేరీ అమీబా వల్ల ఆ బాలీక మరణించినట్లు ధ్రువీకరించారు. ఈ నైగ్లేరియా ఫౌలేరీ అమీబాను సాధారణంగా మెదడును తినే అమీబా గా కూడా పిలుస్తారు. ఇది ఒక అరుదైన మెదడు ఇన్పెక్షన్‌ (పైమరీ అమీబిక్‌ మెనింగో ఎన్సెఫాలిటిస్‌తో కొన్సి రోజుల పాటు అసుపత్రిలో పోరాటం చేసిన బాలిక చివరకు ఓడిపోయింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on