Chia Seeds: చియా విత్తనాలతో శరీరానికి ఎన్నో ప్రయోజనాలు !! ఈ సమస్యలకు పరిష్కారం.. వీడియో
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి అనేక రకాల పోషకాలు అవసరం. ఇందుకోసం ఆహారంలో అనేక పదార్థాలను చేర్చాలి. అందులో ఒకటి చియా విత్తనాలు. ఇవి చాలా చిన్నగా నలుపు, తెలుపు రంగులో ఉంటాయి.
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి అనేక రకాల పోషకాలు అవసరం. ఇందుకోసం ఆహారంలో అనేక పదార్థాలను చేర్చాలి. అందులో ఒకటి చియా విత్తనాలు. ఇవి చాలా చిన్నగా నలుపు, తెలుపు రంగులో ఉంటాయి. ఇవి సాల్వియా హిస్పానికా మొక్క విత్తనాలు. వీటిలో అనేక రకాల ఫైబర్, ఖనిజాలు, ప్రోటీన్లు ఉంటాయి. ఇవి శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ 5 ఆరోగ్య సమస్యలకు చక్కటి పరిష్కారంగా చెప్పవచ్చు. చియా గింజలలో ప్రోటీన్ ఎక్కువగా లభిస్తుంది. శరీరంలో ప్రొటీన్ లోపాన్ని అధిగమించాలంటే కచ్చితంగా వీటిని డైట్‌లో చేర్చుకోవాలి.
మరిన్ని ఇక్కడ చూడండి:
Kerala: అమ్మో..బామ్మ !! 104 ఏళ్లకు 89 మార్కులతో పాస్ !! వీడియో
Elaichi Water: యాలకుల నీటితో ఎన్ని లాభాలో..! తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు వీడియో
CM KCR: సాగు చట్టాల పై సీఎం కేసీఆర్ కీలక ప్రెస్ మీట్ లైవ్ వీడియో
Published on: Nov 20, 2021 07:05 PM