మధుర జైలు నుంచి యూపీ డాక్టర్ విడుదల

యూపీకి చెందిన కఫీల్ ఖాన్ అనే డాక్టర్ ని మధుర జైలు నుంచి నిన్న అర్ధరాత్రి విడుదల చేశారు. సవరించిన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ప్రసంగించినందుకు, రెచ్ఛగొట్టే వ్యాఖ్యలు చేశాడన్న..

మధుర జైలు నుంచి యూపీ డాక్టర్ విడుదల
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 02, 2020 | 11:07 AM

యూపీకి చెందిన కఫీల్ ఖాన్ అనే డాక్టర్ ని మధుర జైలు నుంచి నిన్న అర్ధరాత్రి విడుదల చేశారు. సవరించిన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ప్రసంగించినందుకు, రెచ్ఛగొట్టే వ్యాఖ్యలు చేశాడన్న ఆరోపణపై జాతీయ భద్రతా చట్టం కింద గత జనవరి 29 న గోరఖ్ పూర్ లో ఇతడిని పోలీసులు  అరెస్టు చేశారు.  అప్పటి నుంచి మధుర జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే ఇతని నిర్బంధం అక్రమమని, వెంటనే విడుదల చేయాలనీ అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. ఇతని ప్రసంగంలో ద్వేషపూరిత వ్యాఖ్యలు లేవని కోర్టు అభిప్రాయపడింది. తనను విడుదల చేసినందుకు కఫీల్ ఖాన్ కోర్టుకు కృతజ్ఞతలు తెలిపాడు. ముంబై నుంచి మధురకు తీసుకువస్తుండగా తనను పోలీసులు ఎన్ కౌంటర్ చేస్తారని భయపడ్డానని ఈ డాక్టర్ వ్యాఖ్యానించాడు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో