Viral Video: కారును ఇలా కూడా పార్క్ చేస్తారా.? నవ్వులు పూయిస్తున్న వైరల్ వీడియో.!

కొత్త కారు కొన్నామా.? డ్రైవింగ్ నేర్చుకున్నామా.? అంటే సరిపోదు.. దానిని పార్కింగ్ చేయడం కూడా రావాలి. చిన్న చిన్న ఇరుకు సందుల్లో కారుకు...

Viral Video: కారును ఇలా కూడా పార్క్ చేస్తారా.? నవ్వులు పూయిస్తున్న వైరల్ వీడియో.!
Car Parking
Follow us

|

Updated on: Jul 19, 2021 | 1:16 PM

కొత్త కారు కొన్నామా.? డ్రైవింగ్ నేర్చుకున్నామా.? అంటే సరిపోదు.. దానిని పార్కింగ్ చేయడం కూడా రావాలి. చిన్న చిన్న ఇరుకు సందుల్లో కారుకు చిన్న గీత కూడా పడకుండా పార్క్ చేస్తే.. అప్పుడు బెస్ట్ డ్రైవర్ అని అంటారు. ఒకవేళ డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు.. పార్కింగ్ నేర్చుకోకపోతే.. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో అడ్డం పట్టే విధంగా ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

యూకేలో పని చేస్తోన్న మేల్ నర్స్ అండ్రాయ్ డాల్క్ తన ఫ్లాట్ బాల్కానీలో కూర్చుని సేద తీరుతుండగా.. తన కిటికీలో నుంచి ఓ పార్కింగ్ స్థలంలో కారును పార్క్ చేయడానికి ఓ వ్యక్తి ముప్పుతిప్పలు పడటం అతడి కంటపడింది. దీనితో మొబైల్‌లో అదంతా రికార్డు చేశాడు. అక్కడ కారును పెట్టే స్థలం కావలసినంత ఉన్నా కూడా.. ఆ డ్రైవర్ ఇబ్బందులు పడటం డాల్క్‌కు ఆశ్చర్యం కలిగించింది. ఈ ఘటన జూన్ 29న జరిగిందని తెలుస్తోంది.

ముందుకెళ్లడం.. మళ్లీ రివర్స్ చేయడం.. ఇలా ఎనిమిది నిమిషాల పాటు కష్టపడిన ఆ డ్రైవర్ చివరికి తొమ్మిదో నిమిషంలో విజయవంతంగా తన కారును పార్క్ చేయగలిగాడు. దానికి సంబంధించిన వీడియోను డాల్క్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ‘అతడికి కారు పార్క్ చేయడం కొత్తేమో’ అని కొందరు కామెంట్ చేయగా.. ‘అసలు ఆ డ్రైవర్‌కు లైసెన్స్ ఎలా ఇచ్చారు’ అంటూ మరికొందరు ప్రశ్నించారు. ఏది ఏమైనా ఆ డ్రైవర్ కష్టాన్ని చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.

Also Read:

ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. చెట్టుపై 11 అడుగుల భారీ పాము.. షాకైన స్థానికులు..

కొంచెం థ్రిల్.. మరికొంచెం ఆత్రుత.. ఈ ఫోటోలో పాము దాగుంది.. దాన్ని కనిపెట్టండి చూద్దాం.!

ఖాతాదారులకు ఆర్బీఐ ఊహించని షాక్.. ఏటీఎం ట్రాన్సాక్షన్స్‌పై బాదుడే బాదుడు.!

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు