AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వామ్మో! ఏంది సామీ నీ ధైర్యం.. 12 అడుగుల కింగ్ కోబ్రాను భలేగా పట్టుకున్నాడుగా..

ఇంటర్నెట్‌లో జంతువులకు సంబంధించి ఎన్నో రకాల వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అందులో ఎక్కువగా..

Viral Video: వామ్మో! ఏంది సామీ నీ ధైర్యం.. 12 అడుగుల కింగ్ కోబ్రాను భలేగా పట్టుకున్నాడుగా..
Snake Video
Ravi Kiran
|

Updated on: Sep 13, 2022 | 6:01 PM

Share

ఇంటర్నెట్‌లో జంతువులకు సంబంధించి ఎన్నో రకాల వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అందులో ఎక్కువగా పాములకు చెందిన వీడియోలు తెగ చక్కర్లు కొడుతుంటాయి. ఈ మధ్యకాలంలో పాములు తమ ఆవాసాలను వదిలేసి.. జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. ఆ రకంగానే ఓ భారీ సైజ్ కింగ్ కోబ్రా.. క్వారీలోకి వచ్చి నక్కింది. దాన్ని స్నేక్ క్యాచర్ పట్టుకున్న తీరు చూస్తే మీరు షాక్ కావడం ఖాయం. ఇది పాత వీడియో అయినప్పటికీ.. మరోసారి వైరల్‌గా మారాయి. లేట్ ఎందుకు ఓ లుక్కేసేయండి.

వైరల్ వీడియో ప్రకారం.. ఓ క్వారీలో సుమారు 12 అడుగుల కింగ్ కోబ్రా నక్కి ఉంటే.. అక్కడ పని చేసే కూలీలు దాన్ని చూసి ఒక్కసారిగా దడుసుకుంటారు. వెంటనే సమాచారాన్ని స్నేక్ క్యాచర్ సురేష్‌కి అందించారు. స్పాట్‌కు చేరుకున్న అతడు.. ఆ 12 అడుగుల కింగ్ కోబ్రాను వట్టి చేతులతో చాకచక్యంగా పట్టుకున్నాడు. దాన్ని చాలాసేపు అలాగే పట్టుకుని.. చుట్టూ చేరిన స్థానికులకు చూపిస్తాడు. చివరికి ఓ సంచిలో వేసి బంధిస్తాడు. అనంతరం తీసుకెళ్లి దగ్గరలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాడు. ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో మరోసారి ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. కాగా, ఈ వీడియోను చూసిన నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

21 మెయిడిన్లు, వరుస 131 డాట్ బాల్స్..! టెస్టుల్లో తోపులకు..
21 మెయిడిన్లు, వరుస 131 డాట్ బాల్స్..! టెస్టుల్లో తోపులకు..
నకిలీ మద్యం కాదు.. అదే కారణం.. అన్నమయ్య జిల్లా యువకుల మృతి..
నకిలీ మద్యం కాదు.. అదే కారణం.. అన్నమయ్య జిల్లా యువకుల మృతి..
6,6,6.. టెస్టు ప్లేయర్ అనుకునేరు.. టీ20 డెబ్యూలో వరుసగా సిక్సర్లు
6,6,6.. టెస్టు ప్లేయర్ అనుకునేరు.. టీ20 డెబ్యూలో వరుసగా సిక్సర్లు
కోహ్లీ, హర్షిత్ జోరుకు బ్రేకులు వేసిన గంభీర్ మెసేజ్.. అదేంటంటే?
కోహ్లీ, హర్షిత్ జోరుకు బ్రేకులు వేసిన గంభీర్ మెసేజ్.. అదేంటంటే?
భారతదేశంలో బంగారం కంటే విలువైన ఏకైక పంట..దీంతో మీరు కోటీశ్వరులే!
భారతదేశంలో బంగారం కంటే విలువైన ఏకైక పంట..దీంతో మీరు కోటీశ్వరులే!
ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన హీరోయిన్..
ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన హీరోయిన్..
2026లో తొలి సూర్య గ్రహణం.. భారత్‌లో దీని ప్రభావం, తేదీ సమయం ఇదే!
2026లో తొలి సూర్య గ్రహణం.. భారత్‌లో దీని ప్రభావం, తేదీ సమయం ఇదే!
మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ఊరట.. ప్రభుత్వం కొత్త నిర్ణయం
మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ఊరట.. ప్రభుత్వం కొత్త నిర్ణయం
ప్రపంచ భవిషత్తుకు పర్వత శిఖరం.. అగ్రరాజ్యాల అధ్యక్షుల నుంచి..
ప్రపంచ భవిషత్తుకు పర్వత శిఖరం.. అగ్రరాజ్యాల అధ్యక్షుల నుంచి..
మకరరాశిలో మూడు రాజయోగాలు..! ఈ 3 రాశులవారిపై సంపద వర్షం
మకరరాశిలో మూడు రాజయోగాలు..! ఈ 3 రాశులవారిపై సంపద వర్షం