Viral Video: మీరు యాపిల్ వస్తు ప్రేమికులా.. ఈ మహిళ చేసిన పని చూస్తే షాక్ అవ్వాల్సిందే..
ఆహారానికి రుచిని జోడించడానికి ఉల్లిపాయ చాలా ముఖ్యమైన పదార్ధం. శాఖాహారమైనా, మాంసాహారమైనా ఉల్లిపాయ ఉండాల్సిందే. రుచికరమైన ఆహారం తయారీకి ఉల్లిపాయ అనేది ప్రతి ఒక్కరి మొదటి ఎంపిక. అయితే ఉల్లిపాయను కట్ చేయడం ఒక పెద్ద పని చెప్పవచ్చు. ఎందుకంటే ఉల్లిపాయను కట్ చేస్తుంటే.. కళ్లనుంచి నీరు వస్తూనే ఉంటాయి. ఇలా కంటి నుంచి నీరు రావడం చాలామంది ఇబ్బంది కరంగా భావిస్తారు.

యాపిల్ తాజాగా యాపిల్ విజన్ ప్రోను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ పరికరం వర్చువల్ రియాలిటీ , ఆగ్మెంటెడ్ రియాలిటీల గొప్ప కలయిక. ఇప్పుడు ప్రజలు ఈ పరికరాన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. కొంతమంది ఈ పరికరాన్ని సీరియస్‌గా వాడుతుండగా, మరికొంత మంది మాత్రం దానితో జుగాడ్ ట్రీట్ చేస్తూ ఆడడం మొదలుపెట్టారు. ఓ మహిళ చేసిన జుగాడ్ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూస్తే షాక్ తినడం ఖాయం..
ఆహారానికి రుచిని జోడించడానికి ఉల్లిపాయ చాలా ముఖ్యమైన పదార్ధం. శాఖాహారమైనా, మాంసాహారమైనా ఉల్లిపాయ ఉండాల్సిందే. రుచికరమైన ఆహారం తయారీకి ఉల్లిపాయ అనేది ప్రతి ఒక్కరి మొదటి ఎంపిక. అయితే ఉల్లిపాయను కట్ చేయడం ఒక పెద్ద పని చెప్పవచ్చు. ఎందుకంటే ఉల్లిపాయను కట్ చేస్తుంటే.. కళ్లనుంచి నీరు వస్తూనే ఉంటాయి. ఇలా కంటి నుంచి నీరు రావడం చాలామంది ఇబ్బంది కరంగా భావిస్తారు. అందుకనే ఉల్లిపాయను కంటి నుంచి నీరు రాకుండా చేసే చిట్కాల కోసం కొందరు వెదుకుతూ ఉంటారు కూడా.. అయితే ప్రస్తుతం ఒక వీడియో ఉల్లి పాయలు కట్ చేస్తుంటే కళ్ల నుంచి నీరు కారకుండా చేసినట్లు ఒక మహిళ చూపిస్తోంది. ఆపిల్ విజన్ ప్రో కోసం ఒక మహిళ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
ఇక్కడ వీడియో చూడండి
The best meme for Vision Pro exists
— Serj Korj (@SerjKorj) January 31, 2024
ఓ మహిళ విజన్ ప్రో ధరించి ఉల్లిపాయలు కోయడం వీడియోలో మీరు చూడవచ్చు. ఈ సమయంలో ఆమె హాయిగా దీన్ని ధరించింది.. అంతేకాదు దీనిని పెట్టుకుని మీరు రోజంతా ఉల్లిపాయలను హ్యాపీగా కోయవచ్చు మీ కళ్లు మండవు.. మరియు కన్నీళ్లు రావు అని చెప్పింది కూడా..
Apple Vision Pro owners looking at everyone else: pic.twitter.com/mWEqD5zpL6
— World of Engineering (@engineers_feed) February 4, 2024
ఈ వీడియో @SerjKorj అనే ఖాతా ద్వారా Xలో షేర్ చేశారు. ఇది వేలాది చూస్తున్నారు. ఇష్టపడుతున్నారు కూడా.. అంతేకాదు రకరకాల కామెంట్స్ చేస్తూ తమ ఫీలింగ్స్ ను ప్రకటిస్తునాన్రు.
ఒక వినియోగదారు ఇలా వ్రాశాడు, ‘ఆపిల్ విజన్ ప్రోను నేను ఎప్పుడూ చూడలేదు సోదరా.’ మరొకరు, ‘మనం ఈ విధంగా చూస్తే, ఈ జుగాడ్ పరిపూర్ణం’ అని కామెంట్ చేయగా.. చాలా మంది దీనిపై వ్యాఖ్యానిస్తూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




