AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఏనుగుతో ముద్దు ముద్దుగా ఆటలాడుతూ.. ఏనుగు పాలు తాగుతున్న చిన్నారి.. వీడియో వైరల్‌

Viral Video: మనం ఆవు, పాలు(Cow Milk), మేక పాలు (Goat Milk), చివరికి గాడిద పాలు(Donkey Milk) తాగేవారిని కూడా చూశాం. కానీ, ఈ చిన్నారి ఏకంగా ఏనుగు పాలే తాగేస్తోంది. పైగా.. ఏనుగు కిందకు దూరి.. దాని..

Viral Video: ఏనుగుతో ముద్దు ముద్దుగా ఆటలాడుతూ.. ఏనుగు పాలు తాగుతున్న చిన్నారి.. వీడియో వైరల్‌
Elephant Viral Video
Surya Kala
|

Updated on: Jan 30, 2022 | 1:01 PM

Share

Viral Video: మనం ఆవు, పాలు(Cow Milk), మేక పాలు (Goat Milk), చివరికి గాడిద పాలు(Donkey Milk) తాగేవారిని కూడా చూశాం. కానీ, ఈ చిన్నారి ఏకంగా ఏనుగు పాలే తాగేస్తోంది. పైగా.. ఏనుగు కిందకు దూరి.. దాని పొదుగును నొక్కుతూ మరీ పాలు తాగేస్తోంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన అస్సాంలో చోటుచేసుకుంది. గోలాఘాట్ జిల్లాకు చెందిన హర్షిత బోరా అనే మూడేళ్ల చిన్నారి ఏనుగు వద్ద ఆడుకుంటూ కనిపించింది. ఈ క్రమంలో ఆమె ఏనుగు పొదుగును నొక్కుతూ పాలు తాగింది.

ఆ ఏనుగును ‘‘బిను బిను’’ అంటూ ముద్దుగా పిలుస్తూ దాని దగ్గరే ఆటలు ఆడుతోంది. ఆ చిన్నారి పాలు పిండి తాగుతున్నా.. ఏనుగు అలా చూస్తేనే ఉంది కానీ ఎలాంటి హానీ తలపెట్టలేదు. ఇదంతా చూస్తుంటే ఆ చిన్నారి మావటి కుటుంబానికి చెందినదిగా తెలుస్తోంది. ఆ సమయంలో పెద్దలు కూడా ఏనుగుకు సమీపంలోనే ఉన్నారు. ఏనుగులు ఒక్కోసారి చాలా ఆగ్రహంతో ఉంటాయి. తొండంతో పట్టుకుని విసిరేయడమే కాదు.. కాళ్లతో తొక్కి చంపేస్తాయి కూడా. ఇదే అంటున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా.. ‘‘లక్కీగా ఆ ఏనుగు చిన్నారిని ఏమీ చేయలేదు కాబట్టి సరిపోయింది. దానికి చిరాకు వస్తే చిన్నారి ప్రాణాలకు హాని కలిగేది’’ అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read:  బాలయ్య కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు.. రీజన్ ఎందుకంటే..

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..